Showing posts with label Sri Saibaba Ashtotramulu. Show all posts
Showing posts with label Sri Saibaba Ashtotramulu. Show all posts
Sunday, December 13, 2015
Sri Saibaba Ashtotramulu (శ్రీ సాయిబాబా అష్తోత్తరములు)
ఓం శ్రీ సాయి నాథాయనమః
OM Shri Sai Naadhaaya Namaha
ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమః
OM Shri Laxmi Naaraayanaaya Namaha
ఓం శ్రీ సాయి కృష్ణరామశి వ మారుత్యా ది రూపాయ నమః
OM Shri Krishnaraama ShivaMaaruthyaadhi Rupaaya Namaha
ఓం శ్రీ సాయి శేషసాయినే నమః
OM Shri Shesha Saiyene Namaha
ఓం శ్రీ సాయి గోదావరితట షిరిడివాసినే నమః
OM Shri Sai Godhavari thataShiridi Vaasine Namaha
ఓం శ్రీ సాయి భక్త హృదయాలయాయ నమః
OM Shri Sai Baktha Hrudhalayaaya Namaha
ఓం శ్రీ సాయి సర్వ హృదయ వాసినే నమః
OM Shri Sai Sarva Hrudh vaasine Namaha
ఓం శ్రీ సాయి భూతవాసాయ నమః
OM Shri Sai Bhootha vasaaya Namaha
ఓం శ్రీ సాయి భూత భవిష్యత్భావ వర్జితాయ నమః
OM Shri Sai Bhoothabha Vishyadbhava Varjithaya Namaha
ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః
OM Shri Sai Kaalaa thithaaya Namaha
ఓం శ్రీ సాయి కాలాయ నమః
OM Shri Sai Kaalaaya Namaha
ఓం శ్రీ సాయి కాలకాలాయ నమః
OM Sri Sai Kaala Kaalaaya Namaha
ఓం శ్రీ సాయి కాలదర్పదమనాయ నమః
OM Shri Sai Kaala Dhapa Dhamanaaya Namaha
ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః
OM Shri Sai Mrutyunjayaaya Namaha
ఓం శ్రీ సాయి అమర్త్యాయ నమః
OM Shri Sai Amarthyaaya Namaha
ఓం శ్రీ సాయి మర్త్యాభయ ప్రదాయ నమః
OM Shri Sai Marthyaa Bhayapradhaaya Namaha
ఓం శ్రీ సాయి జీవధారాయ నమః
OM Shri Sai Jeevaadhaaraaya Namaha
ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః
OM Shri Sai Sarvaadhaaraaya Namaha
ఓం శ్రీ సాయి భక్తావనసమర్ధాయ నమః
OM Shri Sai Bakthaavana Samarthaaya Namaha
ఓం శ్రీ సాయి భక్తవన ప్రతిఙ్ఙాయ నమః
OM Shri Sai Bakthaavana Pratik Gnaaya Namaha
ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః
OM Shri Sai Anna Vastradaaya Namaha
ఓం శ్రీ సాయి ఆరోగ్యక్షేమదాయ నమః
OM Shri Sai Aaroogya ksheemadaaya Namaha
ఓం శ్రీ సాయి ధన మాంగల్య ప్రదాయ నమః
OM Shri Sai Dhana Maangalyadaaya Namaha
ఓం శ్రీ సాయి బుధ్ధిసిధ్ధిదాయ నమః
OM Shri Sai Buddhi Siddhi daaya Namaha
ఓం శ్రీ సాయి పుత్ర మిత్ర కళత్ర బంధు దాయ నమః
OM Shri Sai Puthra mithra Kalathra Bandhu daaya Namaha
ఓం శ్రీ సాయి యోగక్షేమవహాయ నమః
OM Shri Sai Yogakshema vahaaya Namaha
ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః
OM Shri Sai Aapadh Bhaandha vaaya Namaha
ఓం శ్రీ సాయి మార్గబంధవే నమః
OM Shri Sai Maargabandhavee Namaha
ఓం శ్రీ సాయి బుధ్ధి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః
OM Shri Sai Bukthi Mukthi Swargapavarga daaya Namaha
ఓం శ్రీ సాయి ప్రియాయ నమః
OM Shri Sai Priyaaya Namaha
ఓం శ్రీ సాయి ప్రీతివర్ధనాయనమః
OM Shri Sai Preethi vardhanaaya Namaha
ఓం శ్రీ సాయి అంతర్యామినే నమః
OM Shri Sai Antharyamine Namaha
ఓం శ్రీ సాయి సచ్చిదాత్మనే నమః
OM Shri Sai Sachi daathmane Namaha
ఓం శ్రీ సాయి నిత్యానందాయ నమః
OM Shri Sai Nityanandaaya Namaha
ఓం శ్రీ సాయి పరమసుఖదాయ నమః
OM Shri Sai Parama sukhadaaya Namaha
ఓం శ్రీ సాయి పరమేశ్వరాయ నమః
OM Shi Sai Parameeshwaraaya Namaha
ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః
OM Shri Sai Parabramhine Namaha
ఓం శ్రీ సాయి పరమాత్మనే నమః
OM Shri Sai Para maathmanee Namaha
ఓం శ్రీ సాయి ఙ్ఙానస్వరూపిణే నమః
OM Shri Sai Gnaana Swaroopine Namaha
ఓం శ్రీ సాయి జగతఃపిత్రే నమః
OM Shri Sai Jagatha pithre Namaha
ఓం శ్రీ సాయి భక్తానాం మాతృ దాతృ పితామహాయ నమః
OM Shri Sai Bakthaanaam Maathru daathru pithaa mahaaya Namaha
ఓం శ్రీ సాయి భక్తాభయ ప్రదాయ నమః
OM Shri Sai Bakthaa Bhaya pradhaaya Namaha
ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః
OM Shri Sai Baktha paradheenaya Namaha
ఓం శ్రీ సాయి భక్తానుగ్రహకారాయ నమః
OM Shri Sai Bakthaanu grahakaraaya Namaha
ఓం శ్రీ సాయి శరణాగతవత్సలాయ నమః
OM Shri Sai Sharanaagatha Vathsalaaya Namaha
ఓం శ్రీ సాయి భక్తిశక్తి ప్రదాయ నమః
OM Shri Sai Bakthi Sakthipradaaya Namaha
ఓం శ్రీ సాయి ఙ్ఙానవైరాగ్యదాయ నమః
OM Shri Sai Gyana Vyraaghya daaya Namaha
ఓం శ్రీ సాయి ప్రేమప్రదాయ నమః
OM Shri Sai Prema pradaaya Namaha
ఓం శ్రీ సాయి సంశయహృదయ దౌర్బల్య పాపకర్మ వాసనా క్షయకరాయ నమః
OM Shri Sai Samsaya hrudaya dhowrbhalya paapakarma Vaasana kshayakaraaya Namaha
ఓం శ్రీ సాయి హృదయగ్రంధి భేదకాయ నమః
OM Shri Sai Hrudayagrandhi bedakaaya Namaha
ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః
OM Shri Sai Karma dhvamsine Namaha
ఓం శ్రీ సాయి శుధ్ధ సత్వస్ధితాయ నమః
OM Shri Sai Shuda Sathvasthitaaya Namaha
ఓం శ్రీ సాయి గుణాతీత గుణాత్మనే నమః
OM Shri Sai Gunaatheetha gunaathmane Namaha
ఓం శ్రీ సాయి అనంతకళ్యాణగుణాయ నమః
OM Shri Sai Anantha Kalyaana gunaaya Namaha
ఓం శ్రీ సాయి అమితపరాక్రమాయ నమః
OM Shri Sai Amitha Paraakramaaya Namaha
ఓం శ్రీ సాయి జయినే నమః
OM Shri Sai Jayinee Namaha
ఓం శ్రీ సాయి దుర్దశాక్షోభ్యాయ నమః
OM Shri Sai Durdharsha shobhaya Namaha
ఓం శ్రీ సాయి అపరాజితాయ నమః
OM Shri Sai Aparajithaaya Namaha
ఓం శ్రీ సాయి త్రిలోకేష్వవిఘాతగతయే నమః
OM Shri Sai Thrilookeshu Avighatha gathayee Namaha
ఓం శ్రీ సాయి అసక్యరహితాయ నమః
OM Shri Sai Asakya rahithaya Namaha
ఓం శ్రీ సాయి సర్వశక్తిమూర్తయే నమః
OM Sarva Shakthi murthayee Namaha
ఓం శ్రీ సాయి సురూపసుందరాయ నమః
OM Shri Sai Sorupa sundharaaya Namaha
ఓం శ్రీ సాయి సులోచనాయ నమః
OM Shri Sai Sulochanaya Namaha
ఓం శ్రీ సాయి బహురూప విశ్వమూర్తయే నమః
OM Shri Sai Bahuroopa vishwamurthayee Namaha
ఓం శ్రీ సాయి అరూపవ్యక్తాయ నమః
OM Shri Sai Aroopavyaktaaya Namaha
ఓం శ్రీ సాయి అచింత్యాయ నమః
OM Shri Sai Chintyaaya Namaha
ఓం శ్రీ సాయి సూక్ష్మాయ నమః
OM Shri Sai Sookshmaaya Namaha
ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః
OM Shri Sai Sarvaanthar yaminee Namaha
ఓం శ్రీ సాయి మనోవాగతీతాయ నమః
OM Shri Sai Manoavaaga theethaye Namaha
ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయే నమః
OM Shri Sai Prema murthayee Namaha
ఓం శ్రీ సాయి సులభదుర్లభాయ నమః
OM Shri Sai Sulabha durlabhaaya Namaha
ఓం శ్రీ సాయి అసహాయసహాయాయ నమః
OM Shri Sai Asahaaya sahaayaya Namaha
ఓం శ్రీ సాయి అనాధనాధ దీనబాంధవే నమః
OM Shri Sai Anaatha naatha deenabaandhavee Namaha
ఓం శ్రీ సాయి సర్వభారభృతే నమః
OM Shri Sai Sarva bhaarabruthey Namaha
ఓం శ్రీ సాయి అకర్మానేకకర్మ సుకర్మిణే నమః
OM Shri Sai Akarmaaneeka karmasukarmine Namaha
ఓం శ్రీ సాయి పుణ్యశ్రవణకీర్తనాయ నమః
OM Shri Sai Punya sravana keethanaaya Namaha
ఓం శ్రీ సాయి తీర్థాయ నమః
OM Sri Sai Theerdhaaya Namaha
ఓం శ్రీ సాయి వాసుదేవాయ నమః
OM Shri Sai Vaasudevaya Namaha
ఓం శ్రీ సాయి సతాంగతయే నమః
OM Shri Sai Sathaam gathayee Namaha
ఓం శ్రీ సాయి సత్పరాయణాయ నమః
OM Shri Sai Sath Paraayanaaya Namaha
ఓం శ్రీ సాయి లోకనాథాయనమః
OM Shri Sai Loka naadhaya Namaha
ఓం శ్రీ సాయి పావనానఘాయ నమః
OM Shri Sai Pavanana ghaaya Namaha
ఓం శ్రీ సాయి అమృతాంశవే నమః
OM Shri Sai Amruthaam savee Namaha
ఓం శ్రీ సాయి భాస్కరప్రభాయ నమః
OM Sri Sai Bhaskara prabhaaya Namaha
ఓం శ్రీ సాయి బ్రహ్మచర్యతపస్చర్యాది సువ్రతాయ నమః
OM Shri Sai Bramha charya tapa saryaadhi Suvrathaaya Namaha
ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః
OM Shri Sai Sathya dharma paraayanaya Namaha
ఓం శ్రీ సాయి సిథ్థేశ్వరాయ నమః
OM Shri Sai Siddhesh varaaya Namaha
ఓం శ్రీ సాయి సిధ్ధసంకల్పాయ నమః
OM Shri Sai Siddhi Sankalpaaya Namaha
ఓం శ్రీ సాయి యోగేశ్వరాయ నమః
OM Shri Sai Yogeshwaraaya Namaha
ఓం శ్రీ సాయి భగవతే నమః
OM Shri Sai Bhagwate Namaha
ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః
OM Shri Sai Bakthavathsyaye Namaha
ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః
OM Shri Sai Sathpurushaaya Namahaa
ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః
OM Shri Sai Purushootthamaaya Namaha
ఓం శ్రీ సాయి సత్యతత్త్వబోధకాయ నమః
OM Shri Sai Sathya thatva bhodhakaya Namah
ఓం శ్రీ సాయి కామాది సర్వ అఙ్ఙాన ధ్వంసినే నమః
OM Shri Sai Kaamaadi sharva akgnyana dwamsine Namaha
ఓం శ్రీ సాయి అభేదానందానుభవ ప్రదాయే నమః
OM Shri Sai Abhe dhanandaanu bavapradhaaya Namaha
ఓం శ్రీ సాయి సమ సర్వమత సమ్మతాయ నమః
OM Shri Sai Sarvamatha samma thaaya Namaha
ఓం శ్రీ సాయి శ్రీ దక్షిణామూర్తయే నమః
OM Shri Sai Sri Dhakshina murthiyee Namaha
ఓం శ్రీ సాయి శ్రీ వేంకటేశరమణాయ నమః
OM Shri Sai Sri Venkatesa ramanaaya Namaha
ఓం శ్రీ సాయి అద్భుతాననందచర్యాయ నమః
OM Shri Sai Adbhuthaanantha charyaaya Namaha
ఓం శ్రీ సాయి ప్రపన్నార్తిహరాయ నమః
OM Shri Sai Prasanarthi haraaya Namaha
ఓం శ్రీ సాయి సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః
OM Shri Sai Samsaara Sarva dukha kshaya karaaya Namaha
ఓం శ్రీ సాయి సర్వవిత్సర్వతోముఖాయ నమః
OM Shri Sai Sarvatho mukhaya Namaha
ఓం శ్రీ సాయి సర్వాంతర్బహిస్థితాయ నమః
OM Shri Sai Sarvaantharbhahis thitaaya Namaha
ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయ నమః
OM Shri Sai Sarvamangala karaaya Namaha
ఓం శ్రీ సాయి సర్వాభీష్టప్రదాయ నమః
OM Shri Sai Sarvaabhishta pradhaaya Namaha
ఓం శ్రీ సాయి సమరస సన్మార్గస్థాపనాయ నమః
OM Shri Sai Samarasa sanmaarga sthaapanaaya Namaha
ఓం శ్రీ సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః
OM Shri Sai samartha sadguru Shri Sai nathaaya Namaha
Subscribe to:
Posts (Atom)
-
WordPress.org Browse at WordPress.org About: Setup nowadays so easy Snoop Dogg can do it with the elegance of NYTimes, Sony PlaySta...
-
Apparel , Shoes, Accessories and Home Furnishing : Dress365days , kurtipatterns , lucknowisuits , lucknowichikan , jabong , myntra , yeb...
-
Back in August 2020, Samsung launched the Galaxy Note 20 Ultra 5G along with Note 20 in India at Rs. 1,04,999. The Note 20 Ultra has garnere...